బాలీవుడ్ యువ నటీనటుల్లో కార్తీక్ ఆర్యన్ తోపాటు జాన్వీకపూర్ కు చాలా మందే ఫాలోవర్లున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది లవ్ ఆజ్ కల్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే కార్తీక్-జాన్వీ కాంబోలో కరణ్ జోహార్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు బీటౌన్ లో కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మకంగా పబ్లిసిటీ చేస్తున్నట్టు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. ఇటీవలే కార్తీక్-జాన్వీ కపూర్ ముంబైలోని ఓ బిల్దింగ్ నుంచి బయటకు వస్తుండగా..వారి దగ్గర మీడియా వాళ్లు పరుగెత్తుకెళ్లారు. అయితే జాన్వీ మీడియా కంటపడకుండా వెంటనే బిల్డింగ్ వెనకున్న గేటు జంప్ చేసి పారిపోయిందట.
కార్తీక్ ఆర్యన్ మాత్రం చక్కగా నడుచుకుంటూ వచ్చి కెమెరాలకు ఫోజులిచ్చాడు కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదట. ఇదంతా చూస్తుంటే కరణ్ జోహార్ మార్కెటింగ్ జిమ్మిక్కులో భాగంగానే కార్తీక్-జాన్వీ ఇలా చేశారని అంతా చర్చించుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- వచ్చీరాగానే వడివడిగా..
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్‌పైకి సల్మాన్‌ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు
- నితిన్ కోసం రణ్‌వీర్‌సింగ్ మేకప్ ఆర్టిస్ట్..!