బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 13:48:26

చీర‌లో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ‌

చీర‌లో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ‌

టాలివుడ్ న‌టి భానుశ్రీ  తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 2 ద్వారా తెలుగు ప్ర‌జ‌ల హృదయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ది. ఆ షోలో అమె క‌న‌బ‌రిచిన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌, యాంక‌రింగ్, తెలంగాణ యాస‌తో తెలుగు రాష్టాల ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైంది. బిగ్‌బాస్ షో త‌ర్వాత అటు యాంక‌రింగ్‌, ఇటు హీరోయిన‌గ్‌గా బిజీ అయిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంటికే ప‌రిమిత‌మైంది. రోజుకో రెసిపీ త‌యారు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న‌ది. ఇటీవ‌లె ఓ అభిమాని అడిగాడ‌ని చికెన్ క‌ర్రీ రెసిపీ చేసింది. అలా మ‌రొక‌రు డ్యాన్స్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. భాను డ్యాన్స్ అద‌ర‌గొడుతుంద‌న్న విష‌యం అందిరికీ తెలిసిందే. ఫ్యాన్స్ కోసం బ్లూ సారీ క‌ట్టుకొని స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలోని పాట‌కు డ్యాన్స్ చేసింది. ఈ చీర‌లో భాను చాలా అందంగా క‌నిపిస్తుంది. భానుశ్రీ డాన్సు వీడియో మీకోసం..logo