e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News అదిరిన యాక్ష‌న్ సీన్లు.. భుజ్ ట్రైల‌ర్ రిలీజ్

అదిరిన యాక్ష‌న్ సీన్లు.. భుజ్ ట్రైల‌ర్ రిలీజ్

అదిరిన యాక్ష‌న్ సీన్లు..  భుజ్ ట్రైల‌ర్ రిలీజ్

ముంబై : గుజ‌రాత్‌లోని బుజ్ వైమానిక స్థావ‌రంపై .. 1971లో పాకిస్థాన్ వైమానిక ద‌ళాలు అక‌స్మాత్తుగా దాడి చేస్తాయి. 14 రోజుల్లో 35 సార్లు పాక్ దాడి చేస్తుంది. ఆ క‌థ ఆధారంగా తీసిన భుజ్- ద ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ విజ‌య్ కార్నిక్ పాత్ర‌ను అజ‌య్ దేవ‌గ‌న్ పోషిస్తున్నాడు. దేశ‌భ‌క్తి, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో భుజ్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అభిషేక్ దుద‌య్యా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇండో-పాక్ యుద్ధం స‌మ‌యంలో బుజ్ ఎయిర్‌బేస్‌కు స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌గా విజ‌య్ ఉంటారు. ఆ పాత్ర‌ను దేవ‌గ‌న్ పోషించాడు. ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్ కూడా న‌టిస్తున్నాడు. ఆర్మీ స్కౌట్ రాంచోడ్‌దాస్ ప‌గి పాత్ర‌ను పోషిస్తున్నాడు. సోనాక్షి సిన్హా కూడా దీంట్లో న‌టిస్తోంది. 3.20 నిమిషాల ట్రైల‌ర్ మొత్తం యాక్ష‌న్ సీన్ల‌తో నిండిపోయింది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఆగ‌స్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అదిరిన యాక్ష‌న్ సీన్లు..  భుజ్ ట్రైల‌ర్ రిలీజ్
అదిరిన యాక్ష‌న్ సీన్లు..  భుజ్ ట్రైల‌ర్ రిలీజ్
అదిరిన యాక్ష‌న్ సీన్లు..  భుజ్ ట్రైల‌ర్ రిలీజ్

ట్రెండింగ్‌

Advertisement