మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 11:09:29

స్టేజ్‌పై ర‌చ్చ చేసిన సిద్ శ్రీరామ్, బెన్నీ డ‌యాల్

స్టేజ్‌పై ర‌చ్చ చేసిన సిద్ శ్రీరామ్, బెన్నీ డ‌యాల్

క‌రోనా మ‌హ‌మ్మారి వినోద ప‌రిశ్ర‌మ‌కి పూర్తిగా అడ్డుక‌ట్ట వేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాలు, థియేట‌ర్స్, లైవ్ క‌న్స‌ర్ట్ ఇలా ఒక‌టేంటి వినోద రంగానికి చెందినవన్నీ కూడా ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు గ‌తంలో జ‌రిగిన ఈవెంట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నారు.

తాజాగా ఆస్కాల్ విన్నింగ్ కంపోజ‌ర్ ఏఆర్ రెహ‌మాన్ చెన్నైలో జ‌రిగిన క‌న్స‌ర్ట్‌కి సంబంధించిన త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇందులో సిద్ శ్రీరామ్, బెన్ని డ‌యాల్ స్టేజ్‌పై ర‌చ్చ‌చేశారు. ఈ వీడియో 2019కి సంబంధించినది కాగా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.
logo