సాత్విక్ వర్మ, నేహాపఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాచ్’. రమేష్ ఘనమజ్జి నిర్మాత. శివ దర్శకుడు. ట్రైలర్ను హీరో ఆకాష్పూరి ఇటీవల విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చెడు వ్యసనాల వల్ల కొందరు విద్యార్థులకు ఎలాంటి పర్యవసనాలు ఎదురయ్యాయన్నది సందేశాత్మకంగా సినిమాలో చూపించాం’ అని తెలిపారు.