శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 14:57:17

అమితాబ్ ఇంట్లో గ‌బ్బిలం.. ఉలిక్కిప‌డ్డ మెగాస్టార్

అమితాబ్ ఇంట్లో గ‌బ్బిలం.. ఉలిక్కిప‌డ్డ మెగాస్టార్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కొద్ది రోజులుగా క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేలా ప‌లు ట్వీట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌మ ఇంట్లోకి గ‌బ్బిలం ప్ర‌వేశించింద‌నే విష‌యాన్ని ‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేశాడు. గ‌తంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో  గ‌బ్బిలాన్ని చూడ‌లేదు. కాని ఈ క‌రోనా స‌మ‌యంలో గ‌బ్బిలాన్ని చూస్తుంటే క‌రోనా ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదంటూ కామెంట్ పెట్టాడు బిగ్ బీ. ఆయ‌న ట్వీట్‌కి వెంట‌నే స్పందించిన నెటిజ‌న్స్ మీకు మేం అండ‌గా ఉన్నాం. ఆందోళ‌న చెందొద్దంటూ ధైర్యం చెప్పారు

 


logo