Balakrishna Unstoppable with Nani | నా కార్ డిక్కీలో ఎప్పుడూ అది ఉండాల్సిందే..నానితో బాల‌కృష్ణ చమక్కులు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎంత సరదాగా ఉంటాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఈ సారి గెస్ట్ గా నాని వచ్చాడు.