టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందా..? ఇపుడు దీనిపై ఫిలింనగర్ లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఆ కాంబో ఏంటనుకుంటున్నారా..? సీ కల్యాణ్-నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సీకే ఎంటర్ టైన్ మెంట్స్ పై జై సింహా, రూలర్ చిత్రాలు వచ్చాయి. బాలకృష్ణతో డైరెక్టర్ శ్రీవాస్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా..ఈ కథ నిర్మాత సీ కల్యాణ్ కు నచ్చిందట.
ఇక బాలయ్య ఈ కథను విని గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలెక్కడం ఖాయమైనట్టే. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేనితో మరో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అన్నీ కుదిరితే ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే సీ కల్యాణ్-బాలయ్య కాంబినేషన్ సందడి చేయనున్నది.
ఇవి కూడా చదవండి..
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com