e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?

ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?

ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మూవీ ఎఫ్ 3. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఎఫ్ 3లో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎఫ్ 3లో బాల‌కృష్ణ‌తో సంద‌డి చేయ‌బోతున్న భామ‌లు సోనాల్ చౌహాన్‌, ప్ర‌గ్యా జైశ్వాల్ స్పెష‌ల్ సాంగ్ లో మెరువ‌నున్నార‌ట‌.

ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కీ రోల్ లో న‌టిస్తోంది. ఎఫ్ 3లో రాబోయే స్పెష‌ల్ సాంగ్ లో ప్ర‌గ్యాజైశ్వాల్ తో క‌లిసి స్టెప్పులేయ‌నుంద‌ని లేటెస్ట్ టాక్‌. ఎఫ్ 3లో సునీల్‌, సంగీత కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాతో ఫాంలోకి వ‌చ్చింది సోనాల్ చౌహాన్. మ‌రోవైపు బాల‌య్య అప్ క‌మింగ్ మూవీ అఖండ‌లో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది ప్ర‌గ్యాజైశ్వాల్‌.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

వివాదంలో యాంక‌ర్ ప్ర‌దీప్..!

ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొద‌లు పెట్టిన రామ్ చ‌రణ్‌.. పిక్ వైర‌ల్‌

రాజా విక్ర‌మార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం

పంజాబీ సినిమాల‌పై ఆర్ఎక్స్ 100 భామ ఫోక‌స్‌..!

నో ఏజ్‌..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?
ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?
ఎఫ్ 3లో బాల‌కృష్ణ హీరోయిన్ల సంద‌డి..?

ట్రెండింగ్‌

Advertisement