అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
అచ్చంపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే
వార్డు | అభ్యర్థి | పార్టీ |
1 వ వార్డు | గౌరీశంకర్ | కాంగ్రెస్ |
2 వ వార్డు | S నిర్మల | TRS |
3 వ వార్డు | సోమ్లా నాయక్ | TRS |
4 వ వార్డు | మహారాజ్ బేగం | TRS |
5 వ వార్డు | A లావణ్య | TRS |
6 వ వార్డు | గడ్డం రమేష్ | TRS |
7 వ వార్డు | నూరి బేగం | కాంగ్రెస్ |
8 వ వార్డు | చిట్టెమ్మ | కాంగ్రెస్ |
9 వ వార్డు | సుగుణమ్మ | BJP |
10 వ వార్డు | సునీత | కాంగ్రెస్ |
11 వ వార్డు | M సంధ్య | కాంగ్రెస్ |
12 వ వార్డు | ఖాజాబి | TRS |
13 వ వార్డు | అంతటి శివ | TRS |
14 వ వార్డు | G శ్రీనివాస్ | కాంగ్రెస్ |
15వ వార్డు | మన్ను ప్రసాద్ | TRS |
16వ వార్డు | ఎడ్ల నరసింహా గౌడ్ | TRS |
17వ వార్డు | తగరం శ్రీను | TRS |
18వ వార్డు | గోపిశెట్టి శివ | TRS |
19వ వార్డు | శైలజ | TRS |
20వ వార్డు | రమేష్ రావు | TRS |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిద్దిపేటలో కారు జోరు.. 19 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు
ఖమ్మం కార్పొరేషన్లో జోరుమీదున్న కారు.. 15 డివిజన్లలో గెలుపు
నల్లగొండ 26వ వార్డు టీఆర్ఎస్ కైవసం
లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి షాక్