శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 12:34:51

జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించిన బాల‌కృష్ణ‌

జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించిన బాల‌కృష్ణ‌

ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ... స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. బ‌స‌వ‌తారకం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న జాతీయ జెండాని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అందరు క‌రోనా బారిన ప‌డ‌కుండా క్షేమంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.


logo