మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 18:46:58

క్రికెట్ ఆడిన ఆయుష్మాన్..చిన్నారుల చీర్స్ వీడియో వైర‌ల్

క్రికెట్ ఆడిన ఆయుష్మాన్..చిన్నారుల చీర్స్ వీడియో వైర‌ల్

విక్కీ డోనార్‌, శుభ్ మంగ‌ళ్ సావ్‌ధాన్‌, అంధాధున్‌, డ్రీమ్‌గ‌ర్ల్‌, బాలా చిత్రాల‌తో స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు యువ న‌టుడు ఆయుష్మాన్ ఖొరానా. ఈ హీరో త‌న నెక్ట్స్ ప్రాజెక్టు షూటింగ్ కోసం ప్ర‌స్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అసోంలోని అంద‌మైన ప‌ర్వ‌త‌ప్రాంతాల న‌డుమ ఆయుష్మాన్ చిత్ర యూనిట్ స‌భ్యులతో క‌లిసి క్రికెట్ ఆడాడు. ఆయుష్మాన్ బ్యాట్ ప‌ట్టుకుని షాట్స్ ఆడుతుంటే ప‌క్క‌నే ఉన్న పిల్ల‌లంతా అల్ల‌రి చేస్తూ..ఎంక‌రేజ్ చేస్తున్నారు.

టీం మెంబ‌ర్స్ తో క‌లిసి క్రికెట్ ఆడిన వీడియోల‌ను ఆయుష్మాన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. షాట్స్ మ‌ధ్య‌లో అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. అసోంలోని మూవీ సెట్స్ లో ఆయుష్మాన్ క్రికెట్ ఆడుతున్న వీడియోలు ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo