నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర కార్యక్రమం బిగ్ బాస్ సీజన్ 4 లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వారం ఒకరు, వచ్చే వారం మరొకరు ఎలిమినేట్ కానుండగా చివరి వారం ఐదుగురు సభ్యులు మాత్రమే హౌజ్‌లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతారు. డిసెంబర్ 20న ఫినాలే జరుగుతుందని అందరు బావిస్తుండగా, గ్రాండ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్ హాజరు అవుతారని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమానికి సంబంధించి 13వ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానుండగా, నామినేషన్లో అవినాష్, అఖిల్, మోనాల్; అభిజీత్, హారిక ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. గతవారం ఎవిక్షన్ పాస్‌తో ఎలిమినేట్ కాకుండా బయటపడ్డ అవినాష్ ఈ వారం మాత్రం హౌజ్‌ని వీడక తప్పదు అని అంటున్నారు. సింపథీ గేమ్ అతని కొంప ముంచిందని కొందరు నెటిజన్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
ట్రెండింగ్
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్‌పైకి సల్మాన్‌ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు
- నితిన్ కోసం రణ్‌వీర్‌సింగ్ మేకప్ ఆర్టిస్ట్..!
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!