ప్రేమమ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది కోలీవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అనుపమ స్పెషల్ అకేషన్ ను సోషల్ మీడియా ద్వారా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ తన సోదరుడితో సరదాగా హమ్ చేస్తున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మెలికలు తిరిగిన లాంగ్ హెయిర్ తో ఉన్న అనుపమ మంకీ ఫెలోకు బ్రదర్స్ డే శుభాకాంక్షలు అని క్యాప్షన్ ఇచ్చింది.
అక్షయే పరమేశ్వరన్ , అనుపమ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ ప్రస్తుతం తెలుగులో 18 పేజెస్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది అనుపమ.
Video Player is loading.PauseUnmuteLoaded: 3.75%Fullscreen
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు