Anupama: అనుప‌మ అడ్డుక‌ట్ట‌లు తొల‌గించి లిప్‌లాక్‌ల‌తో చెల‌రేగిపోనుందా?

ప్రేమమ్ (Premam) చిత్రంతో తెలుగులో ప్రవేశించి ఆరంగేట్రం చిత్రంతోయూత్ ఫేవరెట్ బ్యూటీగా ఆకర్షించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. కెరీర్ మొద‌ట్లో చాలా ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించిన అనుప‌మ‌.. హద్దు మీరి లిప్ లాక్ లకు చిట్టి పొట్టి దుస్తులను ధరించేందుకు చాలా దూరంగా ఉండేది. అలా ఉంటే ఆఫర్స్ రావ‌డం లేద‌ని అనుకుందో ఏమో అడ్డుక‌ట్ట‌లు అన్ని తొల‌గించింది. ఓ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ రౌడీ బాయ్స్ కోసం హద్దు మీరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రౌడీ బాయ్స్ … Continue reading Anupama: అనుప‌మ అడ్డుక‌ట్ట‌లు తొల‌గించి లిప్‌లాక్‌ల‌తో చెల‌రేగిపోనుందా?