గురువారం 04 జూన్ 2020
Cinema - May 19, 2020 , 20:38:07

న్యూలుక్ లో అనుపమ పరమేశ్వరన్..ఫొటోలు

న్యూలుక్ లో అనుపమ పరమేశ్వరన్..ఫొటోలు

హైదరాబాద్‌: తన అందం, అభినయంతో తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో ఎంతోమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించింది అందాల భామ అనుపమపరమేశ్వరన్‌. ఈ హీరోయిన్‌ కొత్తగా దిగిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కర్లీ హెయిర్‌,  స్టైలిష్ గాగుల్స్‌తో, డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌ లో కనిపిస్తోన్న స్టిల్స్‌ ఆకట్టుకుంటున్నాయి.  పవన్ కళ్యాన్ నటించనున్న 28వ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను  హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.