e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి

రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి

రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి

తెలుగింటి సీత‌మ్మగా గుర్తింపు తెచ్చుకొని అంద‌రి ప్రేమ‌, అభిమానాలు అందుకున్న అంజ‌లికి ఇటీవ‌లి కాలంలో ఆఫర్స్ పెద్ద‌గా రావ‌డం లేదు. దాదాపు టాప్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన అంజ‌లి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. అప్ప‌ట్లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసి అల‌రించింది. సినీ కెరీర్‌ పీక్‌ స్థాయికి చేరుకుంటుందన్న దశలో ప్రేమ సమస్యలో చిక్కుకుంది. ఇక అప్ప‌టి నుండి సినిమాలు కాస్త త‌గ్గించింది.

సినిమాలు త‌గ్గించిన సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అంజ‌లి, ఈ క్ర‌మంలో ఆమె ఫాలోవ‌ర్స్‌ సంఖ్య ఒక మిలియన్‌ మార్క్‌ను బీట్ చేసింది. 2 మిలియన్‌ మార్క్‌కు అతి చేరువలో ఉంది. రీసెంట్‌గా అంజ‌లి త‌న బ‌ర్త్‌డే పిక్స్ షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. అంజ‌లి చాలా రోజుల త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంలో మంచి పవ‌ర్ ఫుల్ రోల్ పోషించింది.

- Advertisement -

సోష‌ల్ మీడియాలో మ‌న హీరోయిన్స్ ఫాలోవ‌ర్స్ గ‌మ‌నిస్తే.. సమంతకు 8.8 మిలియన్లు, శృతి హాసన్‌కు 7.8 మిలియన్లు, త్రిషకు 5.3 మిలియన్లు, తమన్నాకు 5 మిలియన్లు, హన్సికాకు 5 మిలియన్లు, కాజల్‌ అగర్వాల్‌కు 4.8 మిలియన్లు, కీర్తి సురేష్‌కు 3.9 మిలియన్లు, ఐశ్వర్యా రాజే‌ష్‌కు 2.1 మిలియన్లు, అమలాపాల్‌కు 2.1 మిలియన్లు, సాయి పల్లవికి 1.9 మిలియన్లు, రాయ్‌లక్ష్మికి 1.8 మిలియన్లు, రాశిఖన్నాకు 1.3 మిలియన్ల చొప్పున ఫాలోయర్స్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాల‌కు సంబంధ‌మేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి దాటిన భారత్‌
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి
రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి
రెండు మిలియ‌న్ల అభిమానాన‌న్ని సొంతం చేసుకోబోతున్న అంజ‌లి

ట్రెండింగ్‌

Advertisement