e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?

యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?

యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ యువ ద‌ర్శ‌కుడి కొత్త సినిమా మ‌హేశ్ బాబుతో ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. అయితే ఇప్ప‌ట్లో మ‌హేశ్ తో సినిమా చేసే అవ‌కాశాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో కొంత నిరాశ‌కు లోన‌య్యాడ‌ట అనిల్‌. ఈ డైరెక్ట‌ర్ యువ స్టార్ హీరోను లైన్ లో పెట్టాడ‌ని ఓ వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి ఎన‌ర్జిటిక్ స్టార్ హీరో రామ్‌తో సినిమా చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే రామ్‌ను క‌లిసి డిస్క‌ష‌న్స్ కూడా చేసిన‌ట్టు టాక్‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే వ‌చ్చే ఏడాది అనిల్‌-రామ్ కాంబినేష‌న్ తెర‌పైకి రావ‌డం ఖాయ‌మైన‌ట్టేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామ్ ప్ర‌స్తుతం లింగుస్వామి డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేస్తుండ‌గా..త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

స‌మ్మ‌ర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్‌

గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

నేను తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచివెళ్ల‌ను..

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో విశ్వ‌క్ సేన్ న‌యా చిత్రం

రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయ‌నున్న ర‌వితేజ

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే న‌మ్మ‌లేదు: ర‌ష్మ…

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?
యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?
యువ హీరోతో అనిల్‌రావిపూడి చిత్రం..?

ట్రెండింగ్‌

Advertisement