సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 00:23:31

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

గోవింద్‌రాజ్‌ ప్రధాన పాత్రలో అతిమళ్ల రాబిన్‌ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ ఉపశీర్షిక. తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రం విడుదలకు రెడీగా వుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌రావిపూడి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఎల్లప్పుడు తన ఆలోచనే కరెక్ట్‌ అని భావించి తాను తీసే సినిమా యూనిట్‌ సభ్యులను ముప్పు తిప్పలు పెట్టే ఓ దర్శకుడు చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు. కిరణ్‌ మేడసాని,త్రిశంక్‌, అభిషేక్‌, లావణ్య, ఫరీనా రవళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్‌ 


logo