అతడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. వయస్సు 64 ఏండ్లు. కానీ యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాడీని బిల్డప్ చేసుకుంటున్నాడు. ఇంతకీ కుర్ర హీరోలతో పోటీకి సై అంటోన్న ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా..? అనిల్ కపూర్. ఇన్ స్టాగ్రామ్ లో అనిల్ కపూర్ పోస్ట్ చేసిన లేటెస్ట్ స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
లాక్ డౌన్ తప్పనిసరి. ఒకవేళ అది ఆప్షనల్ అయితే మీరేమి చేస్తారు అంటూ సీరియస్ వర్కవుట్ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశాడు అనిల్ కపూర్. రెండు దశాబ్దాల కెరీర్ లో అనిల్ కపూర్ లుక్స్ పరంగా ఏ మాత్రం మారలేదని తాజా స్టిల్ చూస్తే అర్థమవుతుంది. సీరియస్ వర్కవుట్ సెషన్ తో వయస్సు పైబడిన లక్షణాలేవి కనిపించకుండా కండలు తిరిగిన దేహంతో కుర్రకారుకు గట్టి పోటీనిస్తున్నాడీ స్టార్ నటుడు.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!