e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్

క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్

క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్

ఓ హీరోయిన్ న‌గ్నంగా న‌టించాలంటే చాలా గ‌ట్స్ కావాలి. కాని ఇటీవ‌లి కాలంలో కొంద‌రు భామ‌లు మాత్రం డేర్ చేసి ఫొటోషూట్స్ చేయ‌డం, ప‌లు సినిమాల‌లో న‌టించ‌డం వంటివి చేస్తున్నారు. ఆ మ‌ధ్య‌‘ఆడై’ మూవీలో హీరోయిన్ అమలాపాల్‌ నగ్నంగా కనిపించి షాకిచ్చింది. అయితే ఆ స‌మ‌యంలో ప‌లు జాగ్ర‌త్తలు తీసుకున్న‌ట్టు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

తమిళ చిత్రసీమలో గాయ‌నిగా, హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఆండ్రియా .. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ మూవీకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ చిత్రం కోసం న‌గ్నంగా న‌టించింద‌ట‌. కొంద‌రి స‌మ‌క్షంలో ఆసీన్ చిత్రీక‌రించిన‌ట్టు కోలీవుడ్‌లో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్‌డౌన్‌ పొడగింపు.. ఎక్కడంటే?
సైబర్‌ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వాన
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్
క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్
క‌థ డిమాండ్ చేయ‌డంతో న‌గ్నంగా న‌టించిన హీరోయిన్

ట్రెండింగ్‌

Advertisement