e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News వీధుల్లో అన‌సూయ గ్లామర్ షో.. పిక్స్ వైర‌ల్

వీధుల్లో అన‌సూయ గ్లామర్ షో.. పిక్స్ వైర‌ల్

వీధుల్లో అన‌సూయ గ్లామర్ షో.. పిక్స్ వైర‌ల్

త‌న గ్లామ‌ర్ షోతో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. నిత్యం ఫొటోషూట్స్‌తో నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉండే అన‌సూయ శ‌నివారం రోజు రెడ్ స్క‌ర్ట్‌లో హోయ‌లు పోయింది. ఇక ఈ రోజు కూడా అభిమానుల‌కు ప‌సందైన వినోదాన్ని అందించింది. వీధుల్లో బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌తో ఫొటోల‌కు స్టిల్స్ ఇచ్చి ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. అన‌సూయ‌ను బ్లాక్ డ్రెస్‌లో ఇలా చూసి అభిమానుల‌కు మైండ్ బ్లాక్ అవుతుంది.

ఇటు బుల్లితెర‌పై అటు వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. యాంక‌రింగ్ చేస్తూనే అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. రీసెంట్‌గా చావు క‌బ‌రు చ‌ల్ల‌గా అనే చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించిన అన‌సూయ ప్ర‌స్తుతం ఖిలాడి, రంగ‌మార్తాండ అనే చిత్రాల‌తో బిజీగా ఉంది. పుష్ప చిత్రంలోను అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

ఇవి కూడా చదవండి..

రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్‌ డే
ఆక్సిజన్‌ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్‌
కరోనా ఎఫెక్ట్‌.. 25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వీధుల్లో అన‌సూయ గ్లామర్ షో.. పిక్స్ వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement