శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 01, 2020 , 09:58:08

కిచెన్‌లో చిందులేసిన అన‌సూయ‌.. వీడియో వైర‌ల్

కిచెన్‌లో చిందులేసిన అన‌సూయ‌.. వీడియో వైర‌ల్

బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల భామ అన‌సూయ‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు త‌ర‌చు ఫోటో షూట్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అన‌సూయ గ్లామ‌ర్ షోకి ప్రేక్ష‌కులకి పిచ్చెక్కిపోతుంది. నెగెటివ్ కామెంట్స్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకునే ఈ అమ్మ‌డు తాజాగా కిచెన్‌లో చిందులేసి నెటిజ‌న్స్ మ‌తులు పోగొట్టింది.

అన‌సూయ ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్స్ డే సంద‌ర్భంగా  చెడ్డీలో చిందులేస్తూ  హంగామా చేసింది.  ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. బుల్లితెర‌పైనే కాక అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా అల‌రిస్తున్న అన‌సూయ ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ అనే చిత్రంలో న‌టిస్తుంది. logo