e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!

లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!

లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!

బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే న‌ట వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అన‌న్య పాండే. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌- పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న లైగ‌ర్ సినిమాలో న‌టిస్తుంది. క‌రోనా వ‌ల‌న లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ మ‌రి కొద్దిరోజుల‌లో లైగ‌ర్ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మైంది.

నేటితరంలో స్పీడున్న భామగా అనన్య పాండే పేరు పాపులరైంది. భారీ క్రేజీ ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న అన‌న్య తాజాగా త‌న ఇన్‌స్టా వేదిక‌గా రెడ్ హాట్ బికినీ ఫొటోల‌ని షేర్ చేసింది. మాల్దీవుల విహారం నుంచి అనన్య పాండే బికినీ ఫోజులు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజ‌గా అన‌న్య షేర్ చేసిన ఫోటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
భారత్‌కు ఎమిరేట్స్‌ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!
లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!
లైగ‌ర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!

ట్రెండింగ్‌

Advertisement