e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News ఆనంద్ దేవ‌ర‌కొండ క్రైం థ్రిల్ల‌ర్ షురూ

ఆనంద్ దేవ‌ర‌కొండ క్రైం థ్రిల్ల‌ర్ షురూ

ఆనంద్ దేవ‌ర‌కొండ క్రైం థ్రిల్ల‌ర్ షురూ

యువ హీరో ఆనంద్ దేవ‌రకొండ మూడో సినిమాకు సంత‌కం చేశాడు. క‌ళ్యాణ్ రామ్‌తో 118 చిత్రం తీసిన కేవీ గుహ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఇవాళ లాంఛ్ అయింది. హైవే బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైం థ్రిల్ల‌ర్ గా ఆనంద్ మూడో చిత్రం సాగ‌నుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ తొలి వారం నుంచి షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు కీ రోల్స్ లో క‌నిపించ‌బోతున్నారు.

శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి మూవీస్‌ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ మొద‌ల‌వ్వ‌గానే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాలపై స్ప‌ష్ట‌త రానుంది. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాకు బాక్సాపీస్ వ‌ద్ద మంచి స్పంద‌న ల‌భించింది. మూడో సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడు దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్‌.

ఇవి కూడా చదవండి..

భ‌యం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయ‌ల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోష‌న్

జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

సింగర్ రాహుల్ వైద్య ఫేస్‌బుక్ పేజీ హ్యాక్

కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్న‌ల్‌..?

మీరెంత ధ‌న‌వంతుల‌నేది కాదు విష‌యం : రాంగోపాల్ వ‌ర్మ‌

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేద‌ట‌…!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆనంద్ దేవ‌ర‌కొండ క్రైం థ్రిల్ల‌ర్ షురూ

ట్రెండింగ్‌

Advertisement