సోమవారం 13 జూలై 2020
Cinema - Mar 22, 2020 , 14:22:53

క్రమశిక్షణ అంటే ఇది..వీడియో షేర్‌ చేసిన బిగ్‌బీ

క్రమశిక్షణ అంటే ఇది..వీడియో షేర్‌ చేసిన బిగ్‌బీ

ముంబై: దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు జనాలు రోడ్లపైకి రాకుండా..తమ ఇండ్లలోనే ఉంటూ కర్ఫ్యూను పాటిస్తున్నారు. ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో  ఇవాళ ఉదయం నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్‌ సూపర్‌ స్టార బిగ్‌ బీ వీడియో తీసి ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు. జాతీయ క్రమశిక్షణ అంటే ఇది..అని ట్వీట్‌ చేసి..జై హింద్‌ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  నిర్మానుష్యంగా ఉన్న మెరైన్‌ డ్రైవ్‌ ఏరియా వీడియోను షేర్‌ చేశారు. 


logo