శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 16:49:50

హిట్ చిత్రాల దర్శ‌క‌నిర్మాత లైఫ్ జ‌ర్నీ..వీడియో

హిట్ చిత్రాల దర్శ‌క‌నిర్మాత లైఫ్ జ‌ర్నీ..వీడియో

నిర్మాత‌గా, డైరెక్టర్ గా ఎన్నోసూప‌ర్ హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించారు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత విధు వినోద్ చోప్రా. ఎక్‌ల‌వ్య‌, వ‌జీర్, ఖామోష్‌, మిష‌న్ క‌శ్మీర్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, ల‌గేర‌హో మున్నాభాయ్, త్రీ ఇడియ‌ట్స్, పీకే, సంజు చిత్రాల‌తోపాటు ఎన్నో బ్లాక్ బాస్ట‌ర్స్ ను ఆడియెన్స్ కు అందించాడు. ఇండ‌స్ట్రీలో విధు వినోద్ చోప్రా లైఫ్ జ‌ర్నీని స్మృశిస్తూ..వివిధ స్టార్ల‌తో క‌లిసి ప‌నిచేసిన‌ప్ప‌టి అరుదైన స‌న్నివేశాల‌తో కూడిన వీడియోను అమితాబ్ బ‌చ్చ‌న్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు.

విధు వినోద్ చోప్రా విత్ అభిజ‌త్ జోషి..Unscripted పేరుతో ఉన్న వీడియోను బిగ్ బీ పంచుకున్నారు. చోప్రా త‌ల్లి, స‌తీమణి, ఆయ‌న ప‌నిచేసిన హీరోహీరోయిన్ల‌ను ఈ వీడియోలో చూడొచ్చు.Unscripted బుక్ ప్ర‌మోషన్ లో భాగంగా ఈ వీడియోను షేర్ చేశారు అమితాబ్‌. నిజాయితీగా, స్ప‌ష్టంగా, సూటిగా. నిజ‌జీవితంలో విధు వినోద్ చోప్రా లాంటి వ్య‌క్తి చాలా అరుదు అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo