కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తన ఫోకస్ మొత్తం క్రేజీ ప్రాజెక్టు పుష్ప పైనే పెట్టనున్నాడు టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా విడుదల కానున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉండటంతో ఫ్రీ టైం దొరకడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు బన్నీ. తన కుటుంబసభ్యులతో కలిసి సరదా సమయాన్ని గడుపుతున్నాడు.
అంతే కాదు బన్నీ వర్చువల్ గా కథలు కూడా వినే పనిలో బిజీగా ఉన్నాడట. కొందరు ప్రముఖ దర్శకుడు బన్నీతో సంప్రదింపులు జరిపి ఆఫర్లు ఇచ్చినట్టు టాక్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అల్లు అర్జున్ కొత్త స్క్రిప్ట్లకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు