శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 11:23:12

స్టైలిష్ స్టార్ పిల్ల‌ల స్టైలిష్ డ్యాన్స్ - వీడియో

స్టైలిష్ స్టార్ పిల్ల‌ల స్టైలిష్ డ్యాన్స్ - వీడియో

స్టైలిష్ అల్లు అర్జున్ క‌రోనా వ‌ల‌న గ‌త ఏడు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డుపుతూ ఆ ఆనంద క్ష‌ణాల‌ని అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు.  తాజాగా బ‌న్నీ పిల్ల‌లు అయాన్, అర్హాలు టీవీ చూస్తూ ఫ‌న్నీగా డ్యాన్స్ లు చేశారు.

అయాన్, అర్హాల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోని అల్లు అర్జున త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..  `ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ`  అనే కామెంట్ పెట్టారు. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు.  మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.