గురువారం 28 మే 2020
Cinema - May 12, 2020 , 13:03:36

ప్రూట్ స‌లాడ్ త‌యారీని వివ‌రించిన బ‌న్నీ త‌న‌యుడు

ప్రూట్ స‌లాడ్ త‌యారీని వివ‌రించిన బ‌న్నీ త‌న‌యుడు

 సినిమాల‌లోకి రాక‌ముందే స్టార్స్ పిల్ల‌లకి సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. హీరోలు, హీరోయిన్స్ వాళ్ల సోష‌ల్ మీడియా ద్వారా పిల్ల‌లు చేస్తున్న యాక్టివిటీస్ ని త‌ర‌చు షేర్ చేస్తుండ‌డంతో వాటిని చూసి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. క‌రీనా త‌న‌యుడు తైమూర్, మ‌హేష్ కూతురు సితార‌, బన్నీ త‌న‌య అర్హ‌, కుమారుడు అయాన్ ఇలా కొంద‌రు  ఇప్ప‌టికే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందారు. 

తాజాగా బన్నీ త‌న‌యుడు అయాన్ ప్రూట్ స‌లాడ్ త‌యారీని వివ‌రించ‌గా, అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ముద్దు ముద్దు మాట‌ల‌తో అయాన్ చెబుతున్న మాట‌ల‌కి బ‌న్నీ ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.


logo