తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఒక్కసారి సినిమాకు కమిటైన తర్వాత పూర్తయ్యే వరకు కూడా నమ్మకాలుండవు. అందులో పవన్ కళ్యాణ్ ముందు వరసలో ఉంటాడు. ఆ తర్వాత మెగా కంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తర్వాత ఉంటాడు. ఎందుకంటే ఈయన కెరీర్ మొదలై 18 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ.
కానీ మధ్యలో 13 సినిమాలకు పైగానే నో చెప్పాడు. అందులో కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని అప్పటి పరిస్థితుల కారణంగా వదిలేసాడు. అలా అల్లు అర్జున్ చేతి నుంచి జారిపోయిన బ్లాక్ బస్టర్స్.. డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..
బన్నీ వదిలేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు..
బన్నీ వదిలేసిన హిట్ సినిమాలు..
బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాలు..
ఇవి కూడా చదవండి..
ముగ్గురు స్టార్ హీరోలతో నటించాలని ఉందట..!
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్