విశ్వకార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వుల దర్శకుడు. ఎన్. చంద్రమోహన్‌రెడ్డి నిర్మాత. మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదలచేశారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ఇది. ప్రేమ ప్రయాణానికి దృశ్యరూపంగా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పారు.