బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 16:34:47

బాలు గారిని డైరెక్ట్ చేయడం అపూర్వ జ్ఞాపకం : అల్లాణి శ్రీధర్

బాలు గారిని డైరెక్ట్ చేయడం అపూర్వ జ్ఞాపకం : అల్లాణి శ్రీధర్

 'బాలు గారు అంతర్జాతీయ స్థాయి కళాకారుడు. అయినప్పటికీ సినీ కళామతల్లి ఒడిలో బాలుడినే అనేవారు. బాలు గానం భారతీయ సినిమా కు ప్రాణం. చిలుకూరు బాలాజీ చిత్రం లో బాలుగారిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నాకు అదృష్టం అని చెప్పాలి. సెట్స్ లో నటుడిగా ఆయన వ్యవహరించిన తీరు, సంస్కారం అక్కినేని, ఎన్టీఆర్ వంటి మహా నటులతో పోల్చవచ్చు. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. బాలు గారికి మరణం లేదు. తెలుగువారు తరతరాలు ఆయన పాటను ఆలపిస్తూనేవుంటారు. అజరామరం ఆయన గానం!'

---------------------------------------- అల్లాణి శ్రీధర్logo