శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 28, 2020 , 18:13:37

క్వారంటైన్ టైంలో అలియా ఏం చేస్తుందంటే..?

క్వారంటైన్  టైంలో అలియా ఏం చేస్తుందంటే..?

ముంబై: బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ క్వారంటైన్ స‌మ‌యంలో ఏం చేస్తుందో తెలుసా..? అలియాకు ఫొటోగ్రఫీ అంటే మ‌క్కువ‌. ప్ర‌స్తుతం టైం దొర‌క‌డంతో అలియా త‌న స్నేహితుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ ఇంట్లోని పెట్స్ తో స‌ర‌దాగా ఆడుకుంటోంది. అంతేకాదు క్యూట్‌గా ఉన్న పెంపుడు పిల్లి ఎడ్వ‌ర్డ్ తోపాటు డాగ్స్ ను త‌న కెమెరాలో బంధించి..వాటిన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఫొటోగ్ర‌ఫీ స్కిల్స్ ను చూపించే స‌మ‌యం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది అలియా. 

View this post on Instagram

Look at that face! #lovethypet ☀️☀️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

View this post on Instagram

Look at that face! #lovethypet ☀️☀️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

View this post on Instagram

LOVE!????

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

logo