ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 29, 2020 , 19:40:55

పెట్ తో క‌లిసి అలియా-ర‌ణ్ బీర్ వాక్..వీడియో

పెట్ తో క‌లిసి అలియా-ర‌ణ్ బీర్ వాక్..వీడియో

ముంబై: క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌ధాని  న‌రేంద్ర‌మోదీ లాక్ డౌన్ దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా స్వ‌చ్చందంగా సెల్ప్‌క్వారంటైన్ కు ప‌రిమిత‌మ‌య్యారు. చాలా మంది తార‌లు ఇంట్లోనే ఉంటూ ప‌లు ర‌కాల టిప్స్ ఫాలో అవుతూ..అంద‌రికీ సూచ‌న‌లు చేస్తున్నారు. క్వారంటైన్ లో ఉన్న ర‌ణ్ బీర్ క‌పూర్, అలియా భ‌ట్  ఉద‌యాన్నే త‌న పెట్ డాగ్ తో క‌లిసి మార్నింగ్ వాక్ చేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 


logo