e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ

షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ

షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ

అలియాభ‌ట్‌..ఇపుడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఈమె కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ క‌థియావాడి, బ్ర‌హ్మాస్త్ర సినిమాల్లో న‌టిస్తోంది అలియాభ‌ట్‌. ఈ చిత్రాల కోసం అలియాభ‌ట్ ఇప్ప‌టికే డేట్స్ కూడా ఇచ్చేసింది. ఆయా ప్రాజెక్టుల కోసం అలియాభ‌ట్ సిద్ద‌మ‌వుతోంది. మ‌రోవైపు షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్‌-అలియా ఎట‌ర్న‌ల్ స‌న్ షైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న డార్లింగ్స్ సినిమాలో త‌న రోల్ కోసం ప్రిప‌రేష‌న్ ను ప్రారంభించింద‌ట అలియా.

డార్లింగ్స్ చిత్రం ముంబైలో నివ‌సించే దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తుల చుట్టూ తిరిగే క‌థాంశంతో డార్క్ కామెడీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. జ‌స్మీత్ కే రీన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో షెఫాలి షా, విజ‌య్ వ‌ర్మ‌, రోష‌న్ మాథ్యూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు త్వ‌ర‌లో ఆర్ఆర్ఆర్ షూట్ లో కూడా జాయిన్ కానుంది అలియా.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

రాజా విక్ర‌మార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం

పంజాబీ సినిమాల‌పై ఆర్ఎక్స్ 100 భామ ఫోక‌స్‌..!

నో ఏజ్‌..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ
షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ
షారుక్ సినిమా కోసం అలియాభ‌ట్ రెడీ

ట్రెండింగ్‌

Advertisement