హాట్ సమ్మర్ లో బీచ్ వెకేషన్ ఎలా ఉంటుందో..ఊహించుకోవడానికి చాలా ఎక్జయిటింగ్ గా ఉంటుంది. అదే బీచ్ లో అందాల తారలు హొయలు పోతే చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కజిన్ అలన్న పాండే బీచ్ వెకేషన్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 28 ఏండ్ల ఈ భామ మోడల్ కాగా..సోషల్ మీడియాలో చాలా పాపులారిటీనే సంపాదించుకుంది.
అలన పాండే బికినీ వేర్ లో, వైట్ డ్రెస్ లో బీచ్ లో దిగిన స్టిల్స్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. పొడవాటి కాళ్లతో బాడీని ఎక్స్పోజ్ చేస్తూ డిఫరెంట్ షార్ట్ డ్రెస్ లో ఉన్న ఫొటోలు కుర్ర కారు మతులు పోగొడుతున్నాయి.
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
పోలీసాఫీసర్ గా దుల్కర్ సల్మాన్..పోస్టర్ అవుట్
ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన విశ్వక్ సేన్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?