కర్మన్‌ఘాట్‌లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8గంటల నుంచి కోటి గాయత్రి మహాయాగంఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలుసోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ‘సోషల్ ఆడిట్'పై శిక్షణహెచ్ఎండీఏ మైదానంలో ఉదయం 11గంటలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్న మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్యాదవ్బీపీఆర్ విఠల్ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు నూకల నరోత్తమరెడ్డి శతజయంతోత్సవాలుబాగ్లింగంపల్లిలో ఉదయం 11.30గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ప్రెస్మీట్బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంమాసబ్ట్యాంక్లోని ఎస్సీఎఫ్గ్రౌండ్లో సాయంత్రం 4గంటలకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ సక్సెస్మీట్శ్రీనగర్కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో సాయంత్రం 4:30 గంటలకు శుభోదయం గ్రూప్ సమర్పణలో సినీ సంగీత విభావరియూసుఫ్గూడలోని జాగృతి మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు మెడిటేషన్ కార్యక్రమంమాదాపూర్ శిల్పారామంలోని అంఫీ థియేటర్లో సాయంత్రం 5:45గంటల నుంచి 7:30 గంటల వరకు కూచిపూడి నృత్య ప్రదర్శనలునాగార్జుననగర్ కాలనీలో సాయంత్రం 6గంటలకు బ్రహ్మకుమారీస్ శ్రీనగర్ కాలనీ మెడిటేషన్ బ్రాంచ్ తొలి వార్షికోత్సవం