టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ, సమురాయ్ కత్తిసాము లాంటి ఇజ్రాయెలీ సెల్ఫ్ టెక్నిక్స్ (ఆత్మరక్షణ మెలకువలు) నేర్చుకుంటున్నాడట.
అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ పార్టు ఉండటంతో..అందుకు తగినట్టుగా శిక్షణ తీసుకునే పనిలో నాగార్జున ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరోవైపు బంగార్రాజు సినిమా కూడా చేయనున్నాడు నాగ్. ప్రస్తుతం స్కిప్ట్ రెడీ దశలో ఉంది. అయితే నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టును ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి. ఈ ఏడాది నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకొచ్చి..మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది