e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home సినిమా సరికొత్త లుక్‌లో

సరికొత్త లుక్‌లో

సరికొత్త లుక్‌లో

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘వాలిమై’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు.ఈ పోస్టర్స్‌లో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో ైస్టెలిష్‌గా అజిత్‌ కనిపిస్తున్నారు. బైక్‌ రైడింగ్‌ తాలుకు చిత్రాలు పోస్టర్‌లో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సీబీసీఐడీ అధికారిగా అజిత్‌ పాత్ర శక్తివంతంగా సాగబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నటి హ్యుమాఖురేషి కథానాయికగా నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తవ్వడానికి రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ కీలక పాత్రను పోషిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సరికొత్త లుక్‌లో
సరికొత్త లుక్‌లో
సరికొత్త లుక్‌లో

ట్రెండింగ్‌

Advertisement