శుక్రవారం 29 మే 2020
Cinema - Apr 07, 2020 , 22:50:38

అజిత్‌ కోటి ఇరవై ఐదు లక్షల విరాళం

అజిత్‌ కోటి ఇరవై ఐదు లక్షల విరాళం

తమిళ నటుడు అజిత్‌ గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా మహమ్మారి రూపుమాపేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అండగా నిలిచారు. కోటి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు. పీఏం కేర్స్‌కు యాభై లక్షలు,  తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి యాభై లక్షలు విరాళంగా అందించారు అజిత్‌. సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు ఇరవై ఐదు లక్షల్ని వితరణగా అందించారు. logo