ఇటీవలే సుల్తాన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రష్మికకు తమిళంలో ఇది తొలి సినిమా. తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్నా..తెలుగులో మాత్రం ఆశించినంత సక్సెస్ అందుకోలేకపోతుంది. అయితే కార్తీ చేసిన ఓ కామెంట్ రష్మిక ఏడుపు తెప్పించింది. ఇంతకీ ఏడుపొచ్చెంతలా కార్తీ ఏమన్నాడనే కదా మీ డౌటు.
థాంక్యూ మీట్లో కార్తీ మాట్లాడుతూ..రష్మికకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే సుల్తాన్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయన్నాడు. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో సరైన సినిమాలు ఎంచుకునే వారిలో రష్మిక ముందు స్థానంలో ఉందన్నాడు. దీనిపై రష్మిక మాట్లాడుతూ..అంత మాట అనకండి సర్. మీరు నన్ను ఏడిపిస్తున్నారు. ఈ సక్సెస్ సినిమా వల్ల, కష్టపడి పనిచేయడం వల్ల, మనందరి కృషితో ఇది సాధ్యమైంది సార్ అంటూ రిప్లై ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్