శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 16:41:52

మ‌తిపోగొడుతున్న ఆదాశ‌ర్మ హిప్ డ్యాన్స్‌!

మ‌తిపోగొడుతున్న ఆదాశ‌ర్మ హిప్ డ్యాన్స్‌!

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంది ఆదాశ‌ర్మ‌. అందం, అభిన‌యంతో కుర్ర‌కారు మ‌దిలో చోటు సంపాదించుకుం‌ది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, గ‌రం, క‌ల్కి, క్ష‌ణం, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి వంటి సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది.  ఈ అమ్మ‌డు చేసింది త‌క్కువ సినిమాలే అయినా సోష‌ల్ మీడియా ద్వా‌రా అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. యోగా, డ్యాన్స్ వంటి వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ను అల‌రిస్తూ ఉంటుంది. ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మ‌రొక వీడియోను షేర్ చేసింది.  ఇందులో చేసిన హిప్ డ్యాన్స్ కుర్ర‌కారు మ‌తి పోగొట్టింద‌నే చెప్పాలి. ఒక ఊపు ఊపి అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకొనేలా చేసింది. మ‌రి ఆ వీడియోను మీరు చూడ‌కుంటే ఎలా?

View this post on Instagram

Dance is....

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

తాజావార్తలు