గురువారం 09 జూలై 2020
Cinema - Apr 11, 2020 , 18:52:58

ఇంట్లోనే ఫేస్ మాస్క్ త‌యారీ..ర‌విబాబు చిట్కా..వీడియో

ఇంట్లోనే ఫేస్ మాస్క్ త‌యారీ..ర‌విబాబు చిట్కా..వీడియో

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు ఫేస్ మాస్కులు ధరించ‌డం చాలా అవ‌స‌రం. బ‌య‌ట‌కు వెళ్లి మాస్కు కొనుక్కుందామా అంటే..అవి అందుబాటులో ధ‌ర ఎక్కువ‌గా ఉండొచ్చు. బ‌య‌ట‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా మ‌న ఇంట్లోనే మాస్కును త‌యారు చేసుకోవ‌డ‌మెలాగో చెప్పాడు న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు.

ఓ కొత్త సాక్స్ ను తీసుకుని స‌గ‌భాగం క‌ట్ చేసి..చివ‌ర‌లో చిన్న క‌ట్స్ చేసుకుంటే ఎంచ‌క్కా ఫేస్ మాస్కు రెడీ అయిన‌ట్లేన‌ని ర‌విబాబు ఓ వీడియో పోస్ట్ చేశాడు. మిగిలిన స‌గం సాక్స్‌ను మ‌ళ్లీ ఎప్ప‌టిలాగా వాడుకోవ‌చ్చ‌ని చేసి చూపించాడు. ఈ వీడియోను మీరూ చూడండి మ‌రీ. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo