గురువారం 28 మే 2020
Cinema - May 24, 2020 , 10:25:06

26 ఏళ్ల వ‌య‌స్సులో కన్నుమూసిన బాలీవుడ్ న‌టుడు

26 ఏళ్ల వ‌య‌స్సులో కన్నుమూసిన బాలీవుడ్ న‌టుడు

స‌ల్మాన్ ఖాన్ న‌టించిన రెడీ చిత్రంలో అమ‌ర్ చౌద‌రి పాత్ర పోషించిన మోహిత్ బ‌ఘేల్ క్యాన్స‌ర్ కార‌ణంగా కన్నుమూశారు. శ‌నివారం ఉద‌యం త‌న స్వ‌స్థ‌లంలో మోహిత్ కన్నుమూసిన‌ట్టు ద‌ర్శ‌కుడు రాజ్ శాండిల్య పేర్కొన్నారు.  అత‌ని మ‌ర‌ణం తీవ్రంగా క‌లిచి వేస్తుంద‌ని , గొప్ప నటుడిని కోల్పాయాం అని అన్నారు.

ఇక ప‌రిణితీ చోప్రా కూడా త‌న ట్విట్ట‌ర్‌లో ల‌వ్ యూ మోహిత్‌.. ఆర్ఐపీ అని ట్వీట్ చేసింది. ఆరు నెల‌లుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ‌చ్చాడు మోహిత్. రియాలిటీ షో చోటే మియాన్‌తో మోహిత్‌ తన కేరీర్‌ను ప్రారంభించారు


logo