e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News అర్జీత్ సింగ్ సాంగ్ కు అమీర్ ఖాన్ ఫిదా..వీడియో వైర‌ల్‌

అర్జీత్ సింగ్ సాంగ్ కు అమీర్ ఖాన్ ఫిదా..వీడియో వైర‌ల్‌

త‌న వాయిస్‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే టాలెంట్ అత‌డి సొంతం. ఆ స్వ‌రానికి అంద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. ఇంత‌కీ ఆ సింగ‌ర్ ఎవ‌ర‌నే క‌దా మీ డౌటు..త‌న గాత్రంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న యువ సింగింగ్ సెన్సేష‌న్ అర్జీత్ సింగ్. సినీ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాకుండా సెల‌బ్రిటీల్లో కూడా చాలా మంది అర్జీత్ సింగ్ అభిమానుల జాబితాలో ఉంటారు. వారిలో ఒక‌డు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌.

ఇటీవ‌ల కోవిడ్ సెల‌బ్రిటీ ఎడిష‌న్ ఈవెంట్‌లో అర్జీత్ సింగ్ తో సంభాషించాడు అమీర్‌ఖాన్‌. అర్జీత్ సింగ్ కు తాను చాలా పెద్ద అభిమానిని అంటూ అమీర్ ఖాన్ త‌న ఫేవ‌రెట్ సాంగ్ పాడాల‌ని కోరాడు. అయితే ఆ ఫేవ‌రేట్ సాంగ్ ఏంట‌ని అమీర్‌ఖాన్ ను అడుగ‌గా..నా ఫేవ‌రేట్ సాంగ్ ఏంటో నీకు తెలుసు అని అమీర్‌ఖాన్ హిందీలో చెప్పాడు. ఆ పాట ఏంటంటే..యే దిల్ హై ముష్కిల్ టైటిల్ ట్రాక్‌.

- Advertisement -

వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న మరో వ్యక్తి కాపీరైట్ స్ట్రైక్ వచ్చేంత బాగా పాడవద్దని కోరాడు. అమీర్ ఖాన్ రిక్వెస్ట్ తో కేవలం 30 సెకన్ల పాటు పాడతానని అర్జీత్ సమాధానం ఇచ్చాడు. ఆ త‌ర్వాత అర్జీత్ సింగ్ పాడిన పాట‌కు ఇంప్రెస్ అయ్యాడు అమీర్‌ఖాన్‌.

ఇవి కూడా చదవండి..

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana