e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News దూసుకెళ్తున్న జ్వాలా రెడ్డి సాంగ్‌

దూసుకెళ్తున్న జ్వాలా రెడ్డి సాంగ్‌

దూసుకెళ్తున్న జ్వాలా రెడ్డి సాంగ్‌

గోపీచంద్, త‌మ‌న్నా హీరోహీరోయిన్లు గా న‌టిస్తోన్న చిత్రం సీటీమార్‌. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క‌బ‌డ్డీ క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి ఇప్ప‌టికే జ్వాలారెడ్డి అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ మిక్స్ డ్ వెర్ష‌న్ లో ఊర‌మాస్‌గా సాగే ఈ సాంగ్‌ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఈ పాట‌కు అద్బుత‌మైన స్పంద‌న వస్తోంది.

జ్వాలా రెడ్డి సాంగ్ 10 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ తో విజ‌య‌వంతంగా అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా టీం క‌బ‌డ్డీ కోచ్‌గా , త‌మ‌న్నా తెలంగాణ క‌బ‌డ్డీ టీం కోచ్‌గా న‌టిస్తోంది. జ్వాలా రెడ్డి సాంగ్ తోపాటు టైటిల్ సాంగ్‌ సీటీమార్ ను కూడా విడుద‌ల చేశారు టీం.

ఇవి కూడా చదవండి..

భ‌యం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయ‌ల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోష‌న్

జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

సింగర్ రాహుల్ వైద్య ఫేస్‌బుక్ పేజీ హ్యాక్

కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్న‌ల్‌..?

మీరెంత ధ‌న‌వంతుల‌నేది కాదు విష‌యం : రాంగోపాల్ వ‌ర్మ‌

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేద‌ట‌…!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దూసుకెళ్తున్న జ్వాలా రెడ్డి సాంగ్‌

ట్రెండింగ్‌

Advertisement