సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 18:56:24

అమ్మాయితో మస్తీ అంటున్న సన్నిలియోన్

 అమ్మాయితో మస్తీ అంటున్న సన్నిలియోన్

 ముంబై : పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌ లోకి అడుగు పెట్టిన శృంగార తార సన్నిలియోన్ లాక్‌ డౌన్‌కు ముందే తన నేటివ్ ప్లేస్ అమెరికాకు వెళ్లింది. తాజాగా ఈ అందాల రాక్షసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ  వీడియోను షేర్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సన్నీ బ్లాక్‌ కలర్‌ మోనాకినీలో సెక్సీగా కనిపిస్తూ అందరి మదిని దోచుకుంటున్నది. వీడియోతో పాటు `మస్తీ మస్తీ మస్తీ ఓ అమ్మాయితో` అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అమెరికాలో తన ఫ్యామిలీతో కలిసి జాలీగా గడుపుతున్నది.  


logo