టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ నటిస్తోన్న కొత్త చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ నిఖిల్ పుట్టినరోజు జూన్ 1న విడుదల కానుంది. అయితే మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ ఒకటి రివీల్ చేశారు.
నిఖిల్ సిగరెట్ తాగుతూ చేతిలో పేపర్ ను అంటించగా..దానిపై జూన్ 1న ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ చూపించడం కొత్తగా ఉంది. ప్రీ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. డార్క్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న 18 పేజెస్ కొత్త పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. కొత్తదనంతో కూడిన కథలతో ఆడియెన్స్ ను పలుకరించే నిఖిల్ ఈ సారి ఎలాప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్