ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - May 18, 2020 , 15:35:33

'గ‌ద్దలకొండ గణేష్‌‌' కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం

'గ‌ద్దలకొండ గణేష్‌‌' కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం

14 రీల్స్ బేన‌ర్‌పై హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన బ్లాక్ బస్ట‌ర్ చిత్రం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌. వ‌రుణ్ తేజ్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు 14 రీల్స్ మ‌రోసారి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో మ‌రో చిత్రం చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

హ‌రీష్ శంక‌ర్-14 రీల్స్ కాంబినేష‌న్స్‌లో రానున్న చిత్రంకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. ఇదిలా ఉంటే హ‌రీష్ శంక‌ర్ త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు హ‌రీష్‌.logo